Aarna Kuttistories

Aarna Kuttistories Telugu family lives in USA
From AP, Prakasam❤️
Cooking 🧑‍🍳 home making 🏠 vlogs

Oka maata ane munde alochinchandi🤗 Annaka thirigi thesukolemu 👍🤩

06/09/2026

Weekend specials for husband 🤗 punugu , mysoorbonda , dosa , masala dosa and chetnies 😋

06/08/2026

అసలు ఇది ఉంటే మిగతా ఏదైనా పక్కన పెట్టాల్సిందే 🤤👌అంత బాగుంటది try cheyandi 🤗🤩 karam vundali abba😛 try this simple chetny for you tiffens .

06/07/2026

Search code : Ali426354 in Temu for Amazon prices 🤩

06/06/2026

Friends కోసం Gongura Prawn pulav😋👌 Poori +Chiken pulusu చేసాను🤗 simple and quick Lunch prep for friends 😍 Detailed recipes in description 👇🏻👇🏻



Gongura prawn pulav :

800 గ్రాముల రొయ్యలు, 1 కేజీ బియ్యం, 2 మీడియం కట్టల గొంగూర శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి.
రొయ్యలని పాన్‌లో కాస్త ఆయిల్ వేసి, ఉప్పు, పసుపు వేసి వాటర్ బయటకి వచ్చేవరకు ఉడికించి, వాటర్ వంపేసి రొయ్యలని పక్కన పెట్టుకోవాలి.
సేమ్ పాన్‌లో 100ml ఆయిల్, 50ml నెయ్యి వేసి వేడెక్కాక పలావ్ దినుసులు వేసి వేయించాలి.సన్నగా తరుగుకున్న 200 గ్రాముల ఆనియన్ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
100 గ్రాముల టొమాటో ముక్కలు యాడ్ చేసి, అందులోనే 2 బిగ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోవాలి.1 స్పూన్ చొప్పున ధనియాల పొడి, గరంమసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా చెక్క లవంగం పౌడర్ వేసి వేయించాలి.మసాలాలన్నీ వేగి ఆయిల్ పైకి తేలాక, పచ్చిమిరపకాయ చీలికలు, గొంగూర వేసి బాగా ఉడికించాలి.గొంగూర దగ్గరకి అయ్

06/05/2026

వారానికి సరిపడా వంకాయపచ్చడి👌vankaya pachadi 😋okappudu thintukunedhanni ippudu idhe luxury ayipoindhi . Rotipachadi roju vundalsindhe@😍😍

Entha mandhiki istham comment cheyandi 😍👇🏻👇🏻

06/04/2026

పుల్లపుల్లగా కారంగా నోటికి కమ్మగా భలే ఉంటుంది అండీ🤤😋 వేడివేడి అన్నంతో కలిపి తింటే ఉంటుందీ 👌👌10 min లో simplega special ga chesukovalante idhi try cheyandi chala baguntundhi. Kodiguddu pachimirapakaya pachadi 👆🏻👆🏻 thappakunda try cheyandi ela vachindho comment cheyandi .

06/02/2026

Budget friendly quality 21 piece container set from “Temu” 🤗 Search code :ali426354 for Temu “0$” haul products and exciting offers 👆🏻👆🏻 comment link for the product link 😍

06/02/2026

గుండెకాయల వేపుడు👌ఒక్కోముక్క తింటే ఉంటదీ🤤😋 chicken gundekayala fry simpleగా ఇలా try చేయండి 😍
ఈ గుండెకాయలకోసం ఇంట్లో గుండెలన్నీ కొట్టుకునేవి🥺
Must try recipe try chesi ela vachindho comment cheyandi evariki istham comment cheyandi 🤩

05/31/2026

3M views 🙏. Special గా తినాలపిస్తే 10min లో Ready🤗 recipes simple and easy ga 10 minslo chesukune whitesauce pasta 😍 తప్పకుండా try cheyandi 👍

05/30/2026

కూరకోసమే పూరీ తింటారు👌5min simple hotel style poori curry 😋 ఒక్క సారి try చేయండి మా ఇంట్లో అయితే 2 పూరీలకి పావుకిలో లేపేస్తారు అంత బావుంటుంది🤗😍

Address

Dallas, TX
75038

Alerts

Be the first to know and let us send you an email when Aarna Kuttistories posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share