CurrencyHub

CurrencyHub Currency hub is the only full fledged group providing the inf about the coins,Notes,Tokens,Medals.

Currency hub is the only full fledged channel providing the information about the coins, Notes, Tokens, Medals. Currency hub videos covers the coins of Indian from BCE 6th Century Mahajanapada coins, Gupta Empire coins, Chola empire coins, Rajput Kingdom Coins, Pallava Dynasty Coins, Delhi Sultan Coins, Vijayanagara empire coins, Early Mughal empire coins, Late Mughal empire( Coins of Akbar, Jaha

ngir,.etc..,), Maratha empire coins, British Princely states, British Indian Coins, Portuguese India Coins, Republic India Coins, UNC Sets and Proof Sets. Currency Hub channel videos provide the information about Coin Value, metal composition, weight of the coin, diameter of the coin, and which mints the coins are minted. Disclaimer:- This page is to provide information of Coins, Notes, Medals and Tokens. We Make videos for Educational purpose to know Indian heritage. We never ask any registration fee or money for coins, notes, Medals, Tokens so be aware of fraud peoples.

03/06/2024

5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్‌ మింట్ కాయిన్

05/11/2023

5 Paise Food and Work For All 1976 Hyderabad Mint Commemorative Coin

02/11/2023

5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ కమెమొరెటివ్ కాయిన్ | #పాత #పైసల #నాణెం

5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ భారత ప్రభుత్వం మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ ద్వారా జరి చేయబడింది.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ యెక్క ఉద్దేశం, ప్రతి వ్యక్తికి పోషకాహారం మరియు ఆహార భద్రతను మెరుగుపరచడం.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ 16 ఆగస్టు 1976 నా ముద్రించి అందించారు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ తయారీకి అల్యూమినియం 96.5% మరియు మెగ్నీషియం 3.5% నిష్పతి ఉపయోగించారు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ యొక్క బరువు 1.5 గ్రాములు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ యొక్క చుట్టుకొలత 22.32 మిల్లీమీటర్
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ యొక్క మందం 2.17 మిల్లీమీటర్
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ యొక్క ఆకారం రాంబస్
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ చుట్టూ లైన్స్ ఉండవు, ప్లేన్ గ ఉంటుంది.
ఇప్పుడు 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ మీద ఏం ముద్రించారో తెలుసుకుందాం,
ముందు వైపు
లేఫ్ట్ సైడ్ పైన भारत అని హిందీ లో, పక్కన భారతదేశ చిహ్నం, రైట్ సైడ్ లో ఇండియా అని ఇంగ్లీషులో ఉంటుంది.
లెఫ్ట్ సైడ్ కింద पैसे అని హిందీ లో, పక్కన 5 నెంబర్, రైట్ సైడ్ పైసే అని ఇంగ్లీష్ లో ఉంటుంది.
వెనుక వైపు
మధ్యలో ట్రాక్టర్, ట్రాక్టర్ మీద ఒక వ్యక్తి,
ట్రాక్టర్ వెనకాల ఫ్యాక్టరీస్ మరియు కరెంటు పోల్.
రెండు వైపులా ఫుడ్ గ్రీన్స్ ఉంటాయి.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ చుట్టు (सब के लिए अनाज और काम) హిందీలో, మరియు (FOOD & WORK FOR ALL) ఇంగ్లీష్ లో ఉంటుంది
కింద చూసినట్లయితే 1976 అని ఉంటుంది ఇది 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కోల్‌కాతా మింట్ ముద్రించిన సంవత్సరం.
మింట్ హౌస్ మరియు మింట్ మార్క్ గురించి వివరంగా తెలియాలంటే : https://youtu.be/WTj7yTA9Sfo

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
Some images from Freepik: www.freepik.com
-------------
For Any Copyrighted Matters Contact us: [email protected]

30/10/2023

5 Paise Food and Work for All Kolkata Mint
Here I will explain complete details of the coin including present value of the 5 Paise Food and Work for All
5 Paise Food and Work for All Kolkata Mint coin details
The 5 Paise Food and Work for All 1976 coin was issue by the Indian Government with the initiation of Food and Agriculture Organization (FAO). The role of FAO is to defeat hunger and improve Nutrition and Food Security for every individual.
5 Paise Food and Work for All 1976 coin was minted and issued for general circulation on 16th August 1976,
Metal Composition of the 5 Paise Food and Work for All 1976 coin is Aluminium 96.5% and Magnesium 3.5%,
Weight of the 5 Paise Food and Work for All 1976 coin is 1.5 Grams,
Diameter of the 5 Paise Food and Work for All 1976 coin is 22.32 Millimetre,
Thickness of the 5 Paise Food and Work for All 1976 coin is 2.17 Millimetre,
Shape of the 5 Paise Food and Work for All 1976 coin is Rhombus with round corners,
5 Paise Food and Work for All 1976 coin edges are plain.
Information was mint on the 5 Paise Food and Work for All 1976 coin
Obverse Side of 5 Paise Food and Work for All 1976 coin
On the top left भारत in Hindi then followed by National Emblem and on the right India in English.
On the Bottom left side पैसे in Hindi then followed by 5 number and on the right Paise in English.
Now on Reverse Side of 5 Paise Food and Work for All 1976 coin
Centre of the coin a Figure on tractor, utility pole and Industries on the background
Half circle of wreath on both sides.
Around the photo you can see सब के लिए अनाज और काम in Hindi and FOOD & WORK FOR ALL in English
At the bottom we can see the year 1976 and below the year
a Diamond mint mark this represents the coin was minted at Kolkata mint house
As per the information given by Kolkata Mint house 4,04,20,000 5 Paise Food and Work for All 1976 coin were minted
present value of the 5 Paise Food and Work for All 1976 coin
The present value of the 5 Paise Food and Work for All 1976 coin in un-circulation condition is 100 rupees per coin
but if the 5 Paise Food and Work for All 1976 coin condition is normal as shown in the figure, then the coin value is 5 to 10 rupees only.

▬ Contents of this video Time Stamps ▬▬▬▬▬▬▬▬▬▬
0:00 Intro
0:06 Brief Description of the Video
0:32 Details of 5 Paise Food and Work For All 1976 Kolkata Mint coin
1:26 What Information is minted on the 5 Paise Food and Work For All 1976 Kolkata mint coin
2:34 Total 5 Paise Food and Work For All 1976 Kolkata Mint Coins Minted
2:46 Value of 5 Paise Food and Work For All 1976 Kolkata Mint coin
3:05 Conclusion of the video
3:15 Subscribe to Currency Hub Channel

Know About Mint marks : https://youtu.be/WTj7yTA9Sfo

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
Some images from Freepik: www.freepik.com
-------------
For Any Copyrighted Matters Contact us: [email protected]

08/10/2023

5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ భారత ప్రభుత్వం మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ ద్వారా జరి చేయబడింది.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ యెక్క ఉద్దేశం, ప్రతి వ్యక్తికి పోషకాహారం మరియు ఆహార భద్రతను మెరుగుపరచడం.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ 16 ఆగస్టు 1976 నా ముద్రించి అందించారు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ తయారీకి అల్యూమినియం 96.5% మరియు మెగ్నీషియం 3.5% నిష్పతి ఉపయోగించారు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ యొక్క బరువు 1.5 గ్రాములు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ యొక్క చుట్టుకొలత 22.32 మిల్లీమీటర్
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ యొక్క మందం 2.17 మిల్లీమీటర్
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ యొక్క ఆకారం రాంబస్
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ చుట్టూ లైన్స్ ఉండవు, ప్లేన్ గ ఉంటుంది.
ఇప్పుడు 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ మీద ఏం ముద్రించారో తెలుసుకుందాం,
ముందు వైపు
లేఫ్ట్ సైడ్ పైన भारत అని హిందీ లో, పక్కన భారతదేశ చిహ్నం, రైట్ సైడ్ లో ఇండియా అని ఇంగ్లీషులో ఉంటుంది.
లెఫ్ట్ సైడ్ కింద पैसे అని హిందీ లో, పక్కన 5 నెంబర్, రైట్ సైడ్ పైసే అని ఇంగ్లీష్ లో ఉంటుంది.
వెనుక వైపు
మధ్యలో ట్రాక్టర్, ట్రాక్టర్ మీద ఒక వ్యక్తి,
ట్రాక్టర్ వెనకాల ఫ్యాక్టరీస్ మరియు కరెంటు పోల్.
రెండు వైపులా ఫుడ్ గ్రీన్స్ ఉంటాయి.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ చుట్టు (सब के लिए अनाज और काम) హిందీలో, మరియు (FOOD & WORK FOR ALL) ఇంగ్లీష్ లో ఉంటుంది
కింద చూసినట్లయితే 1976 అని ఉంటుంది ఇది 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ ముద్రించిన సంవత్సరం.
సంవత్సరం కింద డైమండ్ మెంట్ మార్క్ ఉంటుంది ఈ డైమండ్ మెంట్ మార్క్ ముంబై మెంట్ హౌస్ మార్క్ గుర్తు
సంవత్సరం కింద స్టార్ మింట్ మార్క్ ఉంటుంది ఈ మింట్ మార్క్ హైదరాబాద్ మింట్ హౌస్ మార్క్ గుర్తు.
సంవత్సరం కింద ఎటువంటి మింట్ మార్క్ లేకపోతే అది కలకత్తా మింట్ హౌస్ అని తెలుస్తుంది.
ముంబై మింట్ హౌస్ ఇచ్చిన సమాచరం మేరకు నాలుగు కోట్ల నాలుగు లక్షల ఇరవై వేల కాయిన్స్ ముద్రించారు.
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ ఆన్సర్కులేషన్ కండిషన్ 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ముంబై మింట్ లాగా ఉన్నట్లయితే ₹100 రూపాయలు

30/09/2023

5 Paise Food and Work for All Mumbai Mint
Here I will explain complete details of the coin including present value of the 5 Paise Food and Work for All
5 Paise Food and Work for All Mumbai Mint coin details
The 5 Paise Food and Work for All 1976 coin was issue by the Indian Government with the initiation of Food and Agriculture Organization (FAO). The role of FAO is to defeat hunger and improve Nutrition and Food Security for every individual.
5 Paise Food and Work for All 1976 coin was minted and issued for general circulation on 16th August 1976,
Metal Composition of the 5 Paise Food and Work for All 1976 coin is Aluminium 96.5% and Magnesium 3.5%,
Weight of the 5 Paise Food and Work for All 1976 coin is 1.5 Grams,
Diameter of the 5 Paise Food and Work for All 1976 coin is 22.32 Millimetre,
Thickness of the 5 Paise Food and Work for All 1976 coin is 2.17 Millimetre,
Shape of the 5 Paise Food and Work for All 1976 coin is Rhombus with round corners,
5 Paise Food and Work for All 1976 coin edges are plain.
Information was mint on the 5 Paise Food and Work for All 1976 coin
Obverse Side of 5 Paise Food and Work for All 1976 coin
On the top left भारत in Hindi then followed by National Emblem and on the right India in English.
On the Bottom left side पैसे in Hindi then followed by 5 number and on the right Paise in English.
Now on Reverse Side of 5 Paise Food and Work for All 1976 coin
Centre of the coin a Figure on tractor, utility pole and Industries on the background
Half circle of wreath on both sides.
Around the photo you can see सब के लिए अनाज और काम in Hindi and FOOD & WORK FOR ALL in English
At the bottom we can see the year 1976 and below the year
a Diamond mint mark this represents the coin was minted at Mumbai mint house
As per the information given by Mumbai Mint house 4,04,20,000 5 Paise Food and Work for All 1976 coin were minted
present value of the 5 Paise Food and Work for All 1976 coin
The present value of the 5 Paise Food and Work for All 1976 coin in un-circulation condition is 100 rupees per coin
but if the 5 Paise Food and Work for All 1976 coin condition is normal as shown in the figure, then the coin value is 5 to 10 rupees only.

▬ Contents of this video Time Stamps ▬▬▬▬▬▬▬▬▬▬
0:00 Intro
0:06 Brief Description of the Video
0:32 Details of 5 Paise Food and Work For All 1976 Mumbai Mint coin
1:26 What Information is minted on the 5 Paise Food and Work For All 1976 Mumbai mint coin
2:34 Total 5 Paise Food and Work For All 1976 Mumbai Mint Coins Minted
2:46 Value of 5 Paise Food and Work For All 1976 Mumbai Mint coin
3:05 Conclusion of the video
3:15 Subscribe to Currency Hub Channel

Know About Mint marks : https://youtu.be/WTj7yTA9Sfo

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
Some images from Freepik: www.freepik.com
-------------
For Any Copyrighted Matters Contact us: [email protected]

31/07/2023

5 రుపాయల వైష్ణవి దేవి కాయిన్ నోయిడా మింట్ విలువ

5 రూపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్ ముంబై మింట్ - https://youtu.be/dIMada1F_sY
5 రూపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్ హైదరాబాద్ మింట్ - https://youtu.be/42VkVvGnk-A

వైష్ణవి దేవి కాయిన్ నోయిడా మింట్ విలువ | ఈ 5 రుపాయల ఎవరు వాటిని అక్కర్లు తినలేరు
5 rupees mata vaishno devi coin
10 rs vaishno devi coin value
10 rs vaishno devi coin
mata vaishno devi coin price 10 lakh
5 rupees coin value
sell mata vaishno devi old coin
old note coin buyer
पुराने नोट और सिक्के बेंचो
rare 10 rupees
5 rupees coin
5 rupees old mata vaishno devi coin sell now
sell old coin
indian currency
old coins exhibition
exhibition 2020
indian coin mill
shri mata vaishno devi shrine board coin value

హాయ్, అందరికి వెల్కమ్ బ్యాక్ టూ ఔర్ ఛానల్ కరెన్సీహుబ తెలుగు .
ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ కాయిన్ గురించి ఎక్సప్లైన్ చైయబోతున్నాను, మొత్తం కమ్మే మారేటివ్ కాయిన్స్ లో నే ఫేమస్ కాయిన్
అదే ఈ కాయిన్ , 5 రుపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్, నార్మల్ గ వైష్ణో దేవి కాయిన్ అని పిలుస్తారు
ఈ 5 రూపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్ ముంబై, హైదరాబాద్, మరియు నోయిడా మింట్ హౌసెస్ ద్వారా ముద్రించారు, కోల్కతా మింట్ హౌస్ ఈ కాయిన్ ముద్రించలేదు.
ఈ వీడియోలో నేను నోయిడా మింట్ 5 రుపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన గురించి వివరించబోతున్నా ను, ముంబై మరియు హైదరాబాద్ మింట్ కి సపరేట్ వీడియో చేశాను ఎందుకంటే ఆ యొక్క మింట్ హౌస్ ద్వారా ముద్రించిన కాయిన్స్ మరియు వైల్యూ వేరు వేరు గా ఉంటుంది కాబట్టి .
కావున పూర్తి వీడియో ని చూడండి అప్పుడే ఈ కాయిన్ అసలు విలువ ఎంతో అర్ధం ఐతుంది
అలాగే మా ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రయిబ్ చైయియడం మర్చిపోకండి

కాయిన్ ఒక్క వివరాల్లోకి వెలితె
ఈ కాయిన్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు సిల్వర్ జుబిలీ ని పురస్కరించుకొని 2012 లో ముద్రించారు
వీటిని ముద్రించడానికి నీక్ల్ మరియు బ్రష్ ని వాడారు
కాయిన్ యొక్క బరువు 6 గ్రాములు
పరిమాణ విషయానికి వస్తే కాయిన్ 23 మిల్లీమీటర్
కాయిన్ యొక్క మందం 2 మిల్లీమీటర్
ఇప్పుడు మనం కాయిన్ మీద ఎం ముద్రించారో తెలుసుకుందాం

Obverse సైడ్ లో
మధ్యలో మన భారతదేశ చిహ్నం ఉంటుంది
చిహ్నం కింద రూపీ సింబల్ తో పటు 5 నెంబర్ ఉంటుంది
లెఫ్ట్ సైడ్ లో భరత్ అని హిందీ లో
రైట్ సైడ్ లో ఇండియా అని ఇంగ్లీష్ లో ఉంటుంది

రివర్స్ సైడ్ విషయానికి వస్తే
మధ్యలో మాత వైష్ణో దేవి ఫోటో ఉంటుంది
ఫోటో కింద 2012 మరియు సిల్వర్ జుబలీ అని ఉంటుంది
ఫోటో చుట్టు శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు అని ఇంగ్లీష్ మరియు హిందీ లో ముద్రించారు

చివరగా, కాయిన్ లో కింద డాట్ గుర్తు ఉంటుంది, ఈ గుర్తు నోయిడా మింట్ హౌస్ ఒక్క గుర్తు

కాయిన్ ఒక్క ఎడ్జెస్ రెడ్డేడ్ ఎడ్జెస్, అనగా కాయిన్ చుట్టు లైన్స్ ఉంటాయి

ఇపుడు శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు 5 రూపీ నోయిడా మింట్ కాయిన్స్ ఎన్ని ముద్రించారో తెలుసుకుందాం.
నోయిడా మింట్ హౌస్ ఇచ్చిన సమాచారం మేరకు నోయిడా మింట్ ద్వారా 9,12,50,000 కాయిన్స్ ముద్రాంచబడ్డాయి
ఇపుడుఈ కాయిన్ విలువ తెలుసుకుందాం
ఈ కాయిన్ U N C కండిషన్ అణగ ఇక్కడ చూపిస్తున్న కాయిన్ లాగా ఉన్నటు ఐత 15-30 రూపాయలు
అదే కాయిన్ నార్మల్ కండిషన్ ఐతే 5 రూపాయలు మాత్రమే
కాయిన్ యొక్క వివరాలు మరియు వాటి అసలు విలువ మీకు అర్ధం ఐయంది అనుకుంట

మా వెబ్సైట currencuhub.in

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
For Any Copyrighted Matters Contact us: [email protected]

31/07/2023

5 Rupees Mata Vaishno Devi Coin Noida Mint Price and Details

▬ Contents of this video Time Stamps ▬▬▬▬▬▬▬▬▬▬
0:00 Intro
0:09 Brief Description of the Video
0:17 Brief Details on Which mint houses coin was minted
0:48 Details of the coin
1:19 What Information is minted on the coin
2:17 Total 5 Rupees Matha Vaishno Devi coins minted from Noida mint
2:46 Value of 5 Rupees Matha Vaishno Devi Noida mint coin
3:00 Conclusion of the video
3:15 Subscribe to Currency Hub Telugu Channel

Hi friends, welcome all

Today i will cover details of the most exciting coin in the Indian commemorative coins.
That is 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board coin, simply we call it Vaishno Devi coin.

This Vaishno Devi coin was minted by Mumbai, Hyderabad and Noida Mint houses.
Kolkata Mint house did not mint this coin.

In this video I am going to explain only about the Noida Mint 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board coin, Mumbai and Hyderabad mint i had explained in another video

So please watch the complete video till the end to know the present value of the coin.
And don’t forget to Subscribe our channel, like and share.

Let's get into the coin details.

The coin was issued on the occasion of Shri Mata Vaishno Devi Shrine Board Silver Jubilee year 2012

Coin was minted in the year 2012 and issued for general circulation

The Denomination of the coin is 5 Rupees

Nickel and brass were the metal composition of the coin

coin weight is 6 gms

diameter is 23 mm

thickness of the coin is 2 mm

now let us know what information is minted on the coin
on the obverse side, in the center of coin you can see the emblem with Sathyameva Jayathe in Hindi
below the emblem you can see the rupee symbol and denomination of the coin that is 5
on the left you can see Bharath in Hindi and on the right India in English
now on the reverse side of the coin
you can see in the center, photo of the Shri Mata Vaishno Devi,
and below the photo, year 2012 and silver jubilee is minted
then around the photo you can see Shri Mata Vaishno Devi Shrine Board in English and Hindi
below the name you can see a small star symbol, this dot mark tells us the coin was minted in Noida mint house.

coin edges are reeded edge, this means you can see lines on the edges of coin.

Now let us know how many 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board coins are minted from Noida mint house
as per the information given my Noida mint house 9,12,50,000 coins were minted.

Now the present value of coin in Uncirculated condition is 15 - 30 rupees per coin
but if the coin condition is normally used then its value is 5 rupees per coin

I hope you clearly understood about the 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board Noida mint coin.
If you have any doubt comment below i will reply as soon as possible.

Be aware of fake news, articles and videos.

please subscribe to our channel like and share with your family and friends,

Your can also visit our website currencyhub.in for real value of coins and notes.

Thanks for watching.

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
For Any Copyright Matters Contact us: [email protected]

30/07/2023

5 రుపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్ ముంబై మింట్ -https://youtu.be/dIMada1F_sY

▬▬▬▬▬ ఈ వీడియో యొక్క విషయాలు వాటి టైమ్‌స్టాంప్‌లు ▬▬▬▬▬▬
0:00 Intro పరిచయం
0:10 Brief Description of the Video వీడియో యొక్క సంక్షిప్త వివరణ
0:25 Brief Details on Which mint houses coin was minted ఏ మింట్ హౌస్‌లలో నాణెం ముద్రించబడింది అనే వివరాలు
0:54 Details of the coin కాయిన్ యొక్క వివరాలు
1:16 What Information is minted on the coin కాయిన్ మీద ఎం ముద్రించారో తెలుసుకుందాం
2:02 Total 5 Rupees Matha Vaishno Devi coins minted from Mumbai mint శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు 5 రూపీ ముంబై మింట్ కాయిన్స్ ఎన్ని ముద్రించారో తెలుసుకుందాం
2:20 Value of 5 Rupees Matha Vaishno Devi Mumbai mint coin శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు 5 రూపీ ముంబై మింట్ కాయిన్ విలువ
2:32 Conclusion of the video వీడియో యొక్క ముగింపు సమాచారం
2:58 Subscribe to Currency Hub Telugu Channel కరెన్సీ హబ్ తెలుగు ఛానెల్‌కు సబ్స్క్రయిబ్ అవ్వండి

హాయ్, అందరికి వెల్కమ్ బ్యాక్ టూ ఔర్ ఛానల్ కరెన్సీహుబ తెలుగు .
ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ కాయిన్ గురించి ఎక్సప్లైన్ చైయబోతున్నాను, మొత్తం కమ్మే మారేటివ్ కాయిన్స్ లో నే ఫేమస్ కాయిన్
అదే ఈ కాయిన్ , 5 రుపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్, నార్మల్ గ వైష్ణో దేవి కాయిన్ అని పిలుస్తారు
ఈ 5 రూపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన్ ముంబై, హైదరాబాద్, మరియు నోయిడా మింట్ హౌసెస్ ద్వారా ముద్రించారు, కోల్కతా మింట్ హౌస్ ఈ కాయిన్ ముద్రించలేదు.
ఈ వీడియోలో నేను హైదరాబాద్ మింట్ 5 రుపీస్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు కాయిన గురించి వివరించబోతున్నా ను, ముంబై మరియు నోయిడా మింట్ కి సపరేట్ వీడియో చేశాను ఎందుకంటే ఆ యొక్క మింట్ హౌస్ ద్వారా ముద్రించిన కాయిన్స్ మరియు వైల్యూ వేరు వేరు గా ఉంటుంది కాబట్టి .
కావున పూర్తి వీడియో ని చూడండి అప్పుడే ఈ కాయిన్ అసలు విలువ ఎంతో అర్ధం ఐతుంది
అలాగే మా ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రయిబ్ చైయియడం మర్చిపోకండి

కాయిన్ ఒక్క వివరాల్లోకి వెలితె
ఈ కాయిన్ శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు సిల్వర్ జుబిలీ ని పురస్కరించుకొని 2012 లో ముద్రించారు
వీటిని ముద్రించడానికి నీక్ల్ మరియు బ్రష్ ని వాడారు
కాయిన్ యొక్క బరువు 6 గ్రాములు
పరిమాణ విషయానికి వస్తే కాయిన్ 23 మిల్లీమీటర్
కాయిన్ యొక్క మందం 2 మిల్లీమీటర్
ఇప్పుడు మనం కాయిన్ మీద ఎం ముద్రించారో తెలుసుకుందాం

Obverse సైడ్ లో
మధ్యలో మన భారతదేశ చిహ్నం ఉంటుంది
చిహ్నం కింద రూపీ సింబల్ తో పటు 5 నెంబర్ ఉంటుంది
లెఫ్ట్ సైడ్ లో భరత్ అని హిందీ లో
రైట్ సైడ్ లో ఇండియా అని ఇంగ్లీష్ లో ఉంటుంది

రివర్స్ సైడ్ విషయానికి వస్తే
మధ్యలో మాత వైష్ణో దేవి ఫోటో ఉంటుంది
ఫోటో కింద 2012 మరియు సిల్వర్ జుబలీ అని ఉంటుంది
ఫోటో చుట్టు శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు అని ఇంగ్లీష్ మరియు హిందీ లో ముద్రించారు

చివరగా, కాయిన్ లో కింద స్టార్ గుర్తు ఉంటుంది, ఈ గుర్తు హైదరాబాద్ మింట్ హౌస్ ఒక్క గుర్తు

కాయిన్ ఒక్క ఎడ్జెస్ రెడ్డేడ్ ఎడ్జెస్, అనగా కాయిన్ చుట్టు లైన్స్ ఉంటాయి

ఇపుడు శ్రీ మాత వైష్ణో దేవి శ్రీని బోర్డు 5 రూపీ హైదరాబాద్ మింట్ కాయిన్స్ ఎన్ని ముద్రించారో తెలుసుకుందాం.
హైదరాబాద్ మింట్ హౌస్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ మింట్ ద్వారా 9,94,00,000 కాయిన్స్ ముద్రాంచబడ్డాయి
ఇపుడుఈ కాయిన్ విలువ తెలుసుకుందాం
ఈ కాయిన్ U N C కండిషన్ అణగ ఇక్కడ చూపిస్తున్న కాయిన్ లాగా ఉన్నటు ఐత 15-30 రూపాయలు
అదే కాయిన్ నార్మల్ కండిషన్ ఐతే 5 రూపాయలు మాత్రమే
కాయిన్ యొక్క వివరాలు మరియు వాటి అసలు విలువ మీకు అర్ధం ఐయంది అనుకుంట
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్స్ లో కామెంట్ చైయండి నేను రిప్లై ఇస్తాను
తప్పుడు సమాచారం ఇచ్చా వీడియోస్ నుండే జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా 5 లక్షలు 10 లక్షలు అని చెప్పుతే వాలు మిమ్మల్నే మోసం చైయడానికి చుస్తునారు, 10 కోట్ల కాయిన్స్ అది కూడా ఒక్క హైదరాబాద్ మింట్ హౌస్ ద్వారా ముద్రించినపుడు, ఒక కాయిన్ 5 లక్షలు ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి
నిజమైన కాయిన్స్ మరియు నోట్స్ విలువ కోసం మన ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు కదా
మా వెబ్సైట currencuhub.in ని కూడా సందర్శించండి
వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
For Any Copyrighted Matters Contact us: [email protected]

30/07/2023

5 Rupees Mata Vaishno Devi Coin Hyderabad Mint Price and Details

▬ Contents of this video Time Stamps ▬▬▬▬▬▬▬▬▬▬
0:00 Intro
0:09 Brief Description of the Video
0:17 Brief Details on Which mint houses coin was minted
0:48 Details of the coin
1:19 What Information is minted on the coin
2:17 Total 5 Rupees Matha Vaishno Devi coins minted from Hyderabad mint
2:46 Value of 5 Rupees Matha Vaishno Devi Hyderabad mint coin
3:00 Conclusion of the video
3:15 Subscribe to Currency Hub Telugu Channel

5 Rupees Mata Vaishno Devi Coin Mumbai Mint - https://youtu.be/AiZk7eKOUPY

Hi friends, welcome all

Today i will cover details of the most exciting coin in the Indian commemorative coins.
That is 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board coin, simply we call it Vaishno Devi coin.

This Vaishno Devi coin was minted by Mumbai, Hyderabad and Noida Mint houses.
Kolkata Mint house did not mint this coin.

In this video I am going to explain only about the Hyderabad Mint 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board coin, Mumbai and Noida mint i had explained in another video

So please watch the complete video till the end to know the present value of the coin.
And don’t forget to Subscribe our channel, like and share.

Let's get into the coin details.

The coin was issued on the occasion of Shri Mata Vaishno Devi Shrine Board Silver Jubilee year 2012

Coin was minted in the year 2012 and issued for general circulation

The Denomination of the coin is 5 Rupees

Nickel and brass were the metal composition of the coin

coin weight is 6 gms

diameter is 23 mm

thickness of the coin is 2 mm

now let us know what information is minted on the coin
on the obverse side, in the center of coin you can see the emblem with Sathyameva Jayathe in Hindi
below the emblem you can see the rupee symbol and denomination of the coin that is 5
on the left you can see Bharath in Hindi and on the right India in English
now on the reverse side of the coin
you can see in the center, photo of the Shri Mata Vaishno Devi,
and below the photo, year 2012 and silver jubilee is minted
then around the photo you can see Shri Mata Vaishno Devi Shrine Board in English and Hindi
below the name you can see a small star symbol, this star mark tells us the coin was minted in Hyderabad mint house.

coin edges are reeded edge, this means you can see lines on the edges of coin.

Now let us know how many 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board coins are minted from Hyderabad mint house
as per the information given my Mumbai mint house 9,94,00,000 coins were minted.

Now the present value of coin in Uncirculated condition is 15 - 30 rupees per coin
but if the coin condition is normally used then its value is 5 rupees per coin

I hope you clearly understood about the 5 rupees Shri Mata Vaishno Devi Shrine Board Hyderabad mint coin.
If you have any doubt comment below i will reply as soon as possible.

Be aware of fake news, articles and videos.

please subscribe to our channel like and share with your family and friends,

Your can also visit our website currencyhub.in for real value of coins and notes.

Thanks for watching.

----------***-----***-------- Follow Us on ----------***-----***--------
⯈ Facebook: https://www.facebook.com/currencyhub.in
⯈ Instagram: https://www.instagram.com/currencyhub.in
⯈ Twitter: https://twitter.com/Currency_hub
⯈ Website: https://currencyhub.in
⯈ Telegram: https://t.me/currencyhubin

-------------
For Any Copyright Matters Contact us: [email protected]

786 నోట్లు నిజమైన విలువ | 786 నోట్లు ఉంటే అదృష్టం | 786 నోటును ఎక్కడ అమ్మవచ్చు
03/12/2022

786 నోట్లు నిజమైన విలువ | 786 నోట్లు ఉంటే అదృష్టం | 786 నోటును ఎక్కడ అమ్మవచ్చు

#786 నోటు #786నోట్ విలువ #786 నోటు ధరఈ రోజు ఈ వీడియోలో నేను నోట్స్‌లోని 786 సంఖ్య గురించి...

786 Note Value | How to sell 786 Note | 786 Note Really Lucky
03/12/2022

786 Note Value | How to sell 786 Note | 786 Note Really Lucky

This Video covers about the 786 Number on the notes.We will learn about the different ...

Address

Hydeabad
Hyderabad
500000

Alerts

Be the first to know and let us send you an email when CurrencyHub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to CurrencyHub:

Share

Category