14/10/2026
🌼 అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు 🌼
అట్ల బతుకమ్మ పండుగ మీ ఇంట సంతోషాలు, సిరిసంపదలు నింపాలి. 🌸
అమ్మవారి ఆశీస్సులతో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ…
💐 మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు! 💐