12/09/2026
✨ శిల్పారామం తిరుపతిలో పర్యావరణహిత మట్టి గణనాథుల తయారీ! 🌿🎨
మట్టి మరియు సహజసిద్ధమైన పసుపు, కూరగాయలతో గణపతి విగ్రహాలను ఎంతో ఉత్సాహంగా తయారు చేసిన చిన్నారులు, మహిళలు! 🪔🌱
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.